Advertisementt

క్లైమాక్స్ మోడ్ లో బాలయ్య భగవంత్ కేసరి

Wed 05th Jul 2023 01:09 PM
bhagavanth kesari  క్లైమాక్స్ మోడ్ లో బాలయ్య భగవంత్ కేసరి
Bhagavanth Kesari in climax mode క్లైమాక్స్ మోడ్ లో బాలయ్య భగవంత్ కేసరి
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. దసరా టార్గెట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం  బాలకృష్ణతో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటూ ఉండగా, క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని.. బాలయ్య మార్కు మాస్ యాక్షన్ తో ఈ క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. 

బాలయ్య బర్త్ డే కి వదిలిన టీజర్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కి కూతురు కేరెక్టర్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ బాలయ్యతో పోటీ పడే విలన్ కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. బాలయ్య-అర్జున్ రామ్ పాల్ మధ్యన వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతున్న మాట.

Bhagavanth Kesari in climax mode:

Balakrishna Bhagavanth Kesari in climax mode

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ