కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు ని కరోనా సమయం అంటే 202o లో వివాహం చేసుకుంది. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న వీరిద్దరూ షూటింగ్స్ బంద్ ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లి అక్కడ రచ్చ చేసినaకాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు ని కరోనా సమయం అంటే 2020 లో వివాహం చేసుకుంది. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న వీరిద్దరూ షూటింగ్స్ బంద్ ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లి అక్కడ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఎక్కువ కాలం పిల్లల కోసం వెయిట్ చెయ్యకుండానే కాజల్ అగర్వాల్ బేబీని ప్లాన్ చేసుకుంది. బేబీ బంప్ తోనూ నిత్యం సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్న కాజల్ కి కొడుకు జన్మించాడు.
కాజల్ కొడుక్కి నీల్ అంటూ నామకరణం చేసి బాబుకి ఆరు నెలలు వచ్చేసరికి కాజల్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయింది. ఇక నీల్ ని ఆమె తల్లి సంరక్షణలో వదిలిపెట్టింది. కాజల్ తన కొడుక్కి నీల్ అని నామకరణం చెయ్యడానికి కారణం తనికి శివుడు అంటే ఇష్టమని, అందుకే ఆ నీలకంటేశ్వరుని పేరులో మొదటి రెండక్షరాలు వచ్చేలా నీల్ అని తన కొడుక్కి పేరు పెట్టామని.. బిడ్డ పుట్టాక అందరూ పిలవడానికి సులువుగా ఉండే పేరు, రాయడానికి సులువుగా ఉండే పేరు పెడదామని తన భర్తకి చెప్పానని.. కాజల్ తన కొడుకు నీల్ పేరు వెనుక ఉన్న పరమార్ధాన్ని రివీల్ చేసింది. విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఎక్కువ కలం పిల్లల కోసం వెయిట్ చెయ్యకుండానే కాజల్ అగర్వాల్ బేబీని ప్లాన్ చేసుకుంది. బేబీ బంప్ తోనూ నిత్యం సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్న కాజల్ కి కొడుకు జన్మించాడు.
కాజల్ కొడుక్కి నీల్ అంటూ నామకరణం చేసి బాబుకి ఆరు నెలలు వచ్చేసరికి కాజల్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయింది. ఇక నీల్ ని ఆమె తల్లి సంరక్షణలో వదిలిపెట్టింది. అయితే కాజల్ తన కొడుక్కి నీల్ అని నామకరణం చెయ్యడానికి కారణం తనికి శివుడు అంటే ఇష్టమని, అందుకే ఆ నీలకంటేశ్వరుని పేరులో మొదటి రెండక్షరాలు వచ్చేలా నీల్ అని తన కొడుక్కి పేరు పెట్టామని.. బిడ్డ పుట్టాక అందరూ పిలవడానికి సులువుగా ఉండే పేరు, రాయడానికి సులువుగా ఉండే పెడదామని తన భర్తకి చెప్పానని.. కాజల్ తన కొడుకు నీల్ పేరు వెనుక ఉన్న పరమార్ధాన్ని రివీల్ చేసింది.