Advertisementt

మాస్ గాడ్ టీజర్ టైమ్ వచ్చేసింది బ్రో..!

Wed 28th Jun 2023 06:01 PM
pawan kalyan,sai dharam tej  మాస్ గాడ్ టీజర్ టైమ్ వచ్చేసింది బ్రో..!
Pawan Kalyan Bro teaser date and time locked మాస్ గాడ్ టీజర్ టైమ్ వచ్చేసింది బ్రో..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల క్రేజీ మూవీ బ్రో షూటింగ్ కంప్లీట్ అవడము.. దర్శకుడు సముద్రఖని ప్రమోషన్స్ పై దృష్టి పెట్టడము అన్నీ చక చకా జరిగిపోయాయి. బ్రో టీజర్ కూడా రాబోతుంది అంటూ నిన్న మంగళవారమే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మాసివ్ లుక్ తో అప్ డేట్ ఇచ్చి ఆ పోస్టర్ తోనే ఫాన్స్ కి ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ రోజు టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారో అనేది డేట్ అండ్ టైం సెట్ చేసి మరీ చెప్పారు.

రేపు జులై 29 గురువారం సాయంత్రం 5.04 నిమిషాలకి బ్రో టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ డబ్బింగ్ ఫినిష్ చేసినట్లుగా సముద్ర ఖని ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ స్టయిల్ గా డబ్బింగ్ చెప్పడానికి నడిచొస్తున్న పిక్, అలాగే బ్రో టీజర్ కి డబ్బింగ్ చెబుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రేపు సాయంత్రం రాబోయే బ్రో టీజర్ పై ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. 

పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గాడ్ అవతార్ చూసేందుకు, ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. మరి సముద్రఖని ఫాన్స్ కి ఎలాంటి ట్రీట్ సిద్ధం చేసారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.

Pawan Kalyan Bro teaser date and time locked:

Date locked for Pawan Kalyan and Sai Dharam Tej Bro teaser release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ