సాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన విరూపాక్ష మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏప్రిల్ 20 న విడుదలైన ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు విపరీతంగా అంటే దాదాపు 100 కోట్లు క్లబ్బులో చేరుకునేంతగా ఆదరించారు. ఇక్కడ సక్సెస్ అవడంతో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వదిలారు. కానీ విరూపాక్ష ప్యాన్ ఇండియా భాషల్లో డిస్పాయింట్ చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఓటిటిలోను, అలాగే తాజాగా వరల్డ్ టెలివిaసాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన విరూపాక్ష మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏప్రిల్ 20 న విడుదలైన ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు విపరీతంగా అంటే దాదాపు 100 కోట్లు క్లబ్బులో చేరుకునేంతగా ఆదరించారు. ఇక్కడ సక్సెస్ అవడంతో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి వదిలారు. కానీ విరూపాక్ష ప్యాన్ ఇండియా భాషల్లో డిస్పాయింట్ చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఓటిటిలోను, అలాగే తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా టెలివిజన్ లోను మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే విరూపాక్ష సూపర్ సక్సెస్ అవడంతో మేకర్స్ దర్శకుడు కార్తిక్ దండుకు ఓ లగ్జరీ కారుని ప్రెజెంట్ చేసారు. సాయి ధరమ్ తేజ్ అలాగే తన నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్ సహా భోగవల్లి బాపినీడు లు తనకి ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడిస్ బెంజ్ కార్ గిఫ్ట్ గా అందుకున్నట్టుగా షేర్ చేసిన కార్తీక్ దండు తనకి ఇంతటి వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని ట్వీట్ చేసాడు.
అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ గారికి ఋణపడి ఉంటానని, సుకుమార్ తో కొత్త కారు దగ్గర దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. జన్ ప్రీమియర్స్ గా టెలివిజన్ లోను మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే విరూపాక్ష సూపర్ సక్సెస్ అవడంతో మేకర్స్ దర్శకుడు కార్తిక్ దండుకు ఓ లగ్జరీ కారుని ప్రెజెంట్ చేసారు. సాయి ధరమ్ తేజ్ అలాగే తన నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్ సహా భోగవల్లి బాపినీడు లు తనకి ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడిస్ బెంజ్ కార్ గిఫ్ట్ గా అందుకున్నట్టుగా షేర్ చేసిన తనకి ఇంతటి వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని కార్తీక్ దండు ట్వీట్ చేసాడు.
అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ గారికి ఋణపడి ఉంటానని, సుకుమార్ తో కొత్త కారు దగ్గర దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.