Advertisementt

ఈ వారం రాబోతున్న థియేటర్స్, ఓటిటీ చిత్రాలు

Mon 26th Jun 2023 05:53 PM
this week  ఈ వారం రాబోతున్న థియేటర్స్, ఓటిటీ చిత్రాలు
List Of OTT Releases This Week ఈ వారం రాబోతున్న థియేటర్స్, ఓటిటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

వారం వారం కొత్త చిత్రాల సందడితో బాక్సాఫీసు హుషారుగా ఓపెన్ అవుతుంది. కానీ గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు చాలా డల్ మోడ్ లో కనిపిస్తుంది. ప్రతి వారం అరడజనకు పైగా చిత్రాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు మాత్రం డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. కారణం ఆ చిత్రాలేమి మెప్పించలేకపోవడమే. ఆదిపురుష్ అయినా ఈ అయోమయం నుండి బయటపడేస్తుంది అనుకుంటే.. అది కూడా ఫాన్స్ ని, ప్రేక్షకులని టోటల్ గా నిరాశపరిచింది. మరి ఎప్పటిలాగే ఈవారం కూడా థియేటర్స్ లో కొన్ని, ఓటిటీలలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ వచ్చేసింది.

ఈ వారం థియేటర్స్ లో విడుదల కాబోతున్న చిత్రాలు

జూన్ 29 న విడుదల కాబోతున్న చిత్రాలు 

నిఖిల్ ప్యాన్ ఇండియా ఫిలిం స్పై

శ్రీ విష్ణు సామజవరగమన

జూన్ 30న విడుదల కాబోతున్న చిత్రాలు

మాయాపేటిక, లవ్ యు రామ్, నారాయణ అండ్ కో 

ఇక ఓటిటీలలో ఈ వారం రాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ లు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లస్ట్‌ స్టోరీస్‌ 2 (హిందీ) జూన్‌ 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అఫ్వా (హిందీ) జూన్‌ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

వీకెండ్‌ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది నైట్‌ మేనేజర్‌ (సిరీస్‌2) జూన్‌30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

అర్థమైందా అరుణ్‌కుమార్‌ (తెలుగు సిరీస్‌) జూన్‌ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

సార్జెంట్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

జాక్‌ ర్యాన్‌ (వెబ్‌సిరీస్‌ 4) జూన్‌ 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

List Of OTT Releases This Week:

This Week Theatrical and OTT Releases

Tags:   THIS WEEK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ