Advertisementt

కాజల్ అగర్వాల్ శారీ అందాలు

Mon 26th Jun 2023 12:40 PM
kajal  కాజల్ అగర్వాల్ శారీ అందాలు
Kajal Agarwal latest Saree look కాజల్ అగర్వాల్ శారీ అందాలు
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ మూడేళ్ళ క్రితమే పెళ్లి చేసుకుని ఓ బాబుకి జన్మనిచ్చింది. బాబు పుట్టిన కొద్ది నెలలకే కాజల్ అగర్వాల్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కాస్త బరువు తగ్గి ఇండియన్ 2 షూటింగ్ లోకి వెళ్ళిపోయింది. బాబు పుట్టాక కాజల్ సినిమాలకు దూరంగా ఉంటుంది అనుకున్నవారికి షాకిస్తూ ఆమె సెట్స్ లో హడావిడి చేసింది. తర్వాత వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది. భగవంత్ కేసరి తో పాటుగా తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీని మొదలు పెట్టింది. రీసెంట్ గా కాజల్ సినిమాలకు, నటనకు గుడ్ బై చెప్పెయ్యబోతుంది అని కూడా ప్రచారం జరిగింది.

కానీ ఆ రూమర్స్ ని కాజల్ పటా పంచలు చేసేసింది. కాకపోతే కాజల్ బరువు తగ్గి గ్లామర్ డాల్ గా మారినప్పటికీ ఆమె ఫేస్ లోని బరువు మాత్రం తగ్గడంలేదు. కాజల్ మొహం కాస్త ఉబ్బినట్టుగా ఉంది అంటూ ఈమధ్యన కాజల్ తన మూవీ ఓపెనింగ్ లో కనిపించినప్పుడు కొంతమంది కామెంట్ చేసారు. తాజాగా కాజల్ అగర్వాల్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శారీ లో క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. లైట్ కలర్ శారీలో కాజల్ క్యాజువల్ గా గ్లామర్ గానే కాదు అందంగానూ కనిపించింది.

పెళ్లి తర్వాత కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ లేకపోయినా కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు.  బేబీ బంప్ ఫొటోస్, బిడ్డ పుట్టాక వర్కవుట్ వీడియోస్, ఇప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనబడుతుంది. 

Kajal Agarwal latest Saree look:

Kajal Agarwal latest Saree look goes viral

Tags:   KAJAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ