Advertisementt

సింగిల్ గా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్

Sat 24th Jun 2023 11:55 AM
jr ntr,shamshabad  సింగిల్ గా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్
NTR at Shamshabad Airport సింగిల్ గా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ దేవర షూటింగ్ ని చకచకా చక్కబెడుతున్నారు. రామ్ చరణ్ రెండేళ్ల క్రితమే ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మొదలు పెట్టినా.. ఎన్టీఆర్ ఏడాదిన్నర లేట్ గా దేవర మొదలు పెట్టినా .. ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంటే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ నత్తనడకన నడుస్తుంది. ఇప్పటికే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎన్టీఆర్ పూర్తి చేసేసాడు. దేవర ఐదు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

మే చివరివారంలో దేవర షూటింగ్ కి చిన్నపాటి గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో వారం రోజులు వెకేషన్స్ కి వెళ్ళొచ్చాడు. అయితే అప్పటినుండి మళ్ళీ నెలరోజులుగా షూటింగ్ లో కష్టపడుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అది కూడా సింగిల్ గా వెళుతూ కనిపించాడు. అంటే ఆయన వెకేషన్ కి కాకపోయినా.. వేరే ఏదైనా కారణంతో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారా అనేది అభిమానులకి అంతుబట్టడం లేదు. అయితే ఎన్టీఆర్ స్పెషల్ గా ఇలా సింగిల్ ట్రిప్ వేసేది.. దుబాయ్ కి అని తెలుస్తుంది. ఎందుకూ అంటే.. స్పెషల్ ట్రైనింగ్ కోసమేమో అంటున్నారు.

ఎన్టీఆర్ విదేశీ ట్రైనర్లు ఆధ్వర్యంలో అప్పుడప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. అందుకోసమే ఎన్టీఆర్ ఇప్పుడు ఈ ట్రిప్ వెళ్లి ఉంటాడనే ఊహాగానాల్లో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు.

NTR at Shamshabad Airport:

Jr NTR at Shamshabad airport, Off to Dubai 

Tags:   JR NTR, SHAMSHABAD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ