Advertisementt

గుంటూరు కారం రూమర్స్: థమన్ స్ట్రాంగ్ రిప్లై

Tue 20th Jun 2023 09:24 AM
thaman,guntur karam,anirudh on board  గుంటూరు కారం రూమర్స్: థమన్ స్ట్రాంగ్ రిప్లై
Thaman Reply to Guntur Karam Rumors గుంటూరు కారం రూమర్స్: థమన్ స్ట్రాంగ్ రిప్లై
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ పై మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్న సమయంలో గుంటూరు కారం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ని త్రివిక్రమ్ తప్పించారు.. ఆయన స్థానంలోకి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ని తీసుకున్నారనే న్యూస్ నిన్న ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపించింది. థమన్ మ్యూజిక్ పై కాపీ ఆరోపణలు రావడంతో గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్ప్స్ కి డ్యామేజ్ అయ్యింది అని , మహేష్ బాబుకి థమన్ కి పొసగడం లేదు, అందువల్లే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఏవేవో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే గుంటూరు కారం నుండి థమన్ ని తప్పించారనే రూమర్స్ కి థమన్ సోషల్ మీడియా వేదికగా అరిటి కాయ, మజ్జిగ గ్లాస్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. Bananas 🍌 are very healthy for tummy Burnings 😉 

Beeewwwwwwww 🤐tats a lovely burps అని ఓ ట్వీట్, And also From Tom I am starting #Buttermilk Stall for free of cost at my studios people suffering with stomach burning symptoms are welcome 🙏 pls get cured 👌🏼🤠 Good nite lots of work ahead do not want to waste my time 🕰️ 🙏 and urs also #peace & #love ♥️🫶 and some 🍌#bananas అంటూ మరో ట్వీట్ చేసాడు.

నా స్టూడియో దగ్గర ఓ మజ్జిగ స్టాల్ ని ఓపెన్ చేస్తున్నా, కడుపు మంట ఉన్నవాళ్లు ఈ మజ్జిగ తాగండి. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. నా టైం వెస్ట్ చెయ్యకండి, నా సమాయం చాలా విలువైంది .. నాకు చాలా పనులున్నాయి అంటూ గుడ్ నైట్ చెప్పిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. మరి మహేష్ సినిమా నుండి థమన్ తప్పుకోలేదనేది ఈ ట్వీట్స్ తో క్లారిటీ వచ్చినట్లే.

Thaman Reply to Guntur Karam Rumors:

Thaman Out Of Guntur Karam, Anirudh On Board?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ