Advertisementt

సెల్ఫీ తో అదరగొట్టిన పూజ హెగ్డే

Mon 12th Jun 2023 07:31 PM
pooja hegde  సెల్ఫీ తో అదరగొట్టిన పూజ హెగ్డే
Pooja Hegde cute selfie viral సెల్ఫీ తో అదరగొట్టిన పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం మహేష్ మూవీ గుంటూరు కారం సెట్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. అసలే తెలుగులో గుంటూరు కారం తప్ప మరో ప్రాజెక్ట్ పాప చేతిలో లేదు. అందుకే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వద్దామా.. ఎప్పుడెప్పుడు గుంటూరు కారం సెట్స్ లో వాలిపోదామా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే పూజ హెగ్డే  ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాగా డిస్పాయింట్ మోడ్ లో ఉంది. 

ఈమధ్యన సౌత్, నార్త్ రెండు భాషలు పూజా హెగ్డే ని బాగా నిరాశ పరిచాయి. ఇక సౌత్ లో మహేష్ మూవీ షూటింగ్ చేస్తుంటే మరిన్ని ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హిందీలోనూ షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న మూవీలో పూజా హెగ్డే కి ఛాన్స్ వచ్చింది అనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్న ఆమె వర్కౌట్స్ చేసుకుంటుంది.

తాజాగా పూజా హెగ్డే ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు పూజ హెగ్డే సరదాగా నవ్వుతూ సెల్ఫీ తీసుకున్న పిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సింపుల్ గానే ఉన్నప్పటికీ పూజ హెగ్డే స్మైల్ ఆకట్టుకునేలా ఉంది. పూజ హెగ్డే సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

Pooja Hegde cute selfie viral:

Pooja Hegde cute selfie goes viral on social media 

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ