Advertisementt

ఎండ్ కార్డ్ వేస్తూనే మరో రచ్చకి తెర లేపిందా?

Fri 09th Jun 2023 01:06 PM
anasuya  ఎండ్ కార్డ్ వేస్తూనే మరో రచ్చకి తెర లేపిందా?
Anasuya again targets Vijay Devarakonda? ఎండ్ కార్డ్ వేస్తూనే మరో రచ్చకి తెర లేపిందా?
Advertisement
Ads by CJ

అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండని ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రౌడీ ఫాన్స్ కి టార్గెట్ గా మారింది. అర్జున్ రెడ్డి సమయం నుండి విజయ్ దేవరకొండపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసే అనసూయ రీసెంట్ గా ఖుషి పోస్టర్ పై ది దేవరకొండ అని విజయ్ పేరుని చూసి మరోసారి ది పై కామెంట్స్ చేసింది. దానితో విజయ్ ఫాన్స్ అనసూయని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసారు. ఇకపై నాకు మానసిక ప్రశాంతత కావాలి.. విజయ్ తో గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లుగా ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఇక్కడ గొడవకి ఫుల్ స్టాప్ అంటూనే మరో కాంట్రవర్సీకి తెర లేపింది అనసూయ. అదేమిటంటే తనని సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడానికి విజయ్ దేవరకొండకి సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి డబ్బులిచ్చాడు. అది విజయ్ కి తెలియకుండానే జరిగింది అని నేననుకోవడం లేదు. అసలు విజయ్ కి నాపై కోపం ఉందో, ద్వేషం ఉందో నాకు తెలియదు. ఇలా నన్ను ట్రోల్ చెయ్యడానికి అతను డబ్బులిచ్చాడని తెలిసి షాకయ్యను.

అందుకే ఇకపై వాళ్లతో వార్ చేయాలనుకోవడం లేదు.. అలిసిపోయాను అంటూ విజయ్ పై మరో అలిగేషన్ చేసింది. మరి ఈ విషయంలో అనసూయని మళ్ళీ రౌడీ ఫాన్స్ ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

Anasuya again targets Vijay Devarakonda?:

Anasuya latest comments lands in controversy

Tags:   ANASUYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ