Advertisementt

OG సెట్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్

Thu 08th Jun 2023 08:20 PM
og movie,pawan kalyan  OG సెట్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan enters OG sets OG సెట్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో వారాహి యాత్ర కోసం రెడీ అవ్వాల్సి ఉంది. జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. జనసేన పార్టీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ సమాయత్తమవుతున్నారు. అయితే ఈలోపు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న OG సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు. OG మూడో షెడ్యూల్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో మొదలు కాగా.. ఈరోజు గురువారం పవన్ కళ్యాణ్ కూడా OG సెట్ లోకి ఎంటర్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. 

సుజిత్ దర్శకత్వంలో దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న OG చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఆయన సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది. మొదటి షెడ్యూల్ ముంబై, పూణే పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సుజిత్ రెండు, మూడు షెడ్యూల్స్ ని పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ వేసి చిత్రకరిస్తున్నాడు.

ఇక డిసెంబర్ లో OG విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్యలో పవన్ ఇచ్చే డేట్స్ బట్టి విడుదలకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. 

Pawan Kalyan enters OG sets:

OG shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ