Advertisementt

వైట్ శారీ లో బ్యూటిఫుల్ గా రుహని శర్మ

Thu 08th Jun 2023 02:05 PM
ruhani sharma  వైట్ శారీ లో బ్యూటిఫుల్ గా రుహని శర్మ
Ruhani Sharma looks beautiful in white saree వైట్ శారీ లో బ్యూటిఫుల్ గా రుహని శర్మ
Advertisement
Ads by CJ

రుహని శర్మ డీసెంట్ గా టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత గ్లామర్ వైపు యూటర్న్ తీసుకుంది. కానీ రుహని శర్మకి యంగ్ హీరోలు కానీ, స్టార్ హీరోలు కానీ ఛాన్సులు ఇవ్వలేదు. అక్కినేని హీరో సుశాంత్ తో చి.ల.సౌ తో డీసెంట్ హిట్ అందుకుంది. ఆ చిత్రంలో సింపుల్ గా కనిపించింది. ఆ తర్వాత మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేసినా రుహని శర్మకి అంతగా కలిసి రాలేదు. అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో రకరకాల ఔట్ ఫిట్స్ తో ఫోటో షూట్స్ చేయించుకుని అందంగా రెడీ అయ్యి హొయలు పోతున్నా ఆమెని టాలీవుడ్ దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. తాజాగా వైట్ శారీ లో రుహని శర్మ బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి స్పెషల్ గా ఉన్న పిక్స్ షేర్ చేసింది. నిజంగా ఈ పిక్స్ లో ఏంజెల్ లా మెరిసిపోయింది. మెడలో వైట్ చౌకర్ తో, హెయిర్ ముడి కట్టి అందంగా, ఆకర్షణగా కనిపించింది.

మరి సీనియర్ హీరోలైన రుహనికి అవకాశాలు కల్పిస్తే ఆమె కెరీర్ పరుగులు పెడుతుంది. లేదంటే ఇలా ఫోటో షూట్స్ తోనే ఆమె సర్దుకుంటే.. ఇలాంటి బ్యూటిఫుల్ అందాలని ఆడియన్స్ మాత్రం బాగా మిస్ అవుతారు.

Ruhani Sharma looks beautiful in white saree:

Ruhani Sharma looks like Angelic in White Saree

Tags:   RUHANI SHARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ