Advertisementt

కండలు చూపిస్తున్న సమంత

Wed 07th Jun 2023 07:34 PM
samantha  కండలు చూపిస్తున్న సమంత
Samantha flaunts her well-toned abs కండలు చూపిస్తున్న సమంత
Advertisement
Ads by CJ

శాకుంతలం డిసాస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలోనూ కాస్త కామ్ అయిన సమంత.. మళ్ళీ జిమ్ వీడియో తో యాక్టీవ్ అయ్యింది. మాయోసైటిస్ నుండి ఆల్మోస్ట్ కోలుకుంటున్న సమంత అటు వర్కౌట్స్ తో పూర్తి ఫిట్ గా మారడానికి ట్రై చేస్తుంది. ఒకప్పుడు జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడిపే సమంత మాయోసైటిస్ వలన జిమ్ కి కూడా దూరమైంది. మళ్ళీ ఇప్పుడు షూటింగ్స్ తో బిజీ అయ్యింది.

అలాగే ఉదయం జిమ్ లో కష్టపడుతుంది. మొన్నటికి మొన్న కండలు తిరిగిన బాడీతో జిమ్ ఫోటో షేర్ చేసిన సమంత తాజాగా సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచిందా అనిపించేలా మరో పిక్ ని షేర్ చేసింది. ఆ పిక్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిటాడెల్ వెబ్ సీరీస్ కోసం సమంత చాలా విద్యలు నేర్చుకుంటుంది. అలాగే బాడీని ఫిట్ గా మెయింటింగ్ చేస్తుంది.

విజయ్ దేవరకొండ తో కలిసి టర్కీలో ఖుషి షూటింగ్ లో పాల్గొంటూ అక్కడి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్న పిక్స్ కూడా వదులుతుంది.

Samantha flaunts her well-toned abs:

Samantha flaunts her biceps

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ