Advertisementt

ఫ్రెండ్స్ తో పార్టీలో మహేష్-సితార-నమ్రత

Tue 06th Jun 2023 11:57 AM
mahesh babu  ఫ్రెండ్స్ తో పార్టీలో మహేష్-సితార-నమ్రత
Mahesh, Namrata, Sitara Enjoy A Fun Evening With Friends ఫ్రెండ్స్ తో పార్టీలో మహేష్-సితార-నమ్రత
Advertisement
Ads by CJ

మహేష్ బాబుకి స్నేహితులు చాలా తక్కువే. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని మహేష్-నమ్రతలు బాగా మెయింటింగ్ చేస్తారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు, పార్టీల్లో పాలుపంచుకుంటారు. గత రాత్రి మహేష్ బాబు ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ బేబీ షవర్ ఫంక్షన్ లో సందడి చేసారు. మహేష్ బాబు-సితార-నమ్రతలు ఈ పార్టీలో ఎంతగా ఎంజాయ్ చేసారో పిక్స్ రూపంలో నమ్రత షేర్ చేసింది. 

నమ్రత హోస్ట్ చేసిన ఈ శ్రీమంతం వేడుకలో శ్రీయ భూపాల్ స్పెషల్ గా కనిపించగా.. మహేష్ ఫ్యామిలీ మరింత ప్రత్యేకంగా కనిపించింది. శ్రీయ భూపాల్ కి అఖిల్ అక్కినేనికి ఇరు ఫామిలీస్ మధ్యన నిశ్చితార్ధం జరగగా.. ఆ తర్వాత ఆ నిశ్చితార్ధాన్ని అఖిల్-శ్రీయ బ్రేకప్ చేసుకున్నారు. ఇక శ్రీయ భూపాల్ వేరే వ్యక్తిని వివాహం చేసుకుని ఓ బిడ్డకి తల్లయ్యింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ బేబీ షవర్ వేడుకలని నమ్రత హోస్ట్ చెయ్యగా.. సుబ్బిరామి రెడ్డి కుమర్తె పింకీ రెడ్డి, ఇంకా మహేష్-నమ్రతల కామన్ ఫ్రెండ్స్ ఈ పార్టీలో ఎంజాయ్  చేసారు.

ఆ ఫొటోస్ తో పాటుగా నమ్రత About last night! My first official party with the 11-year-old, and she had an absolute blast, much like her father. ♥️♥️♥️♥️

Just like the old times... Met all our friends who came out of the woodwork 🤣🤣. Just like we did 🤣🤣🤣But whatta party! 🎉 Thank you our little blessed couple, @shriyabhupal and @anindith, for hosting the best party in town. ♥️♥️♥️♥️ Thank you @diabhupal, @krishnarbhupal and @shalini_bhupal for being the best hosts 🤗 అంటూ ట్వీట్ చేసింది.

Mahesh, Namrata, Sitara Enjoy A Fun Evening With Friends:

Mahesh and his family Fun Evening With Friends 

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ