Advertisementt

ప్రభాస్ సెలబ్రేటెడ్ ప్రశాంత్ నీల్ బర్త్ డే

Sun 04th Jun 2023 09:45 AM
prabhas,prashanth neel  ప్రభాస్ సెలబ్రేటెడ్ ప్రశాంత్ నీల్ బర్త్ డే
Prabhas at Prashanth Neel birthday celebration ప్రభాస్ సెలబ్రేటెడ్ ప్రశాంత్ నీల్ బర్త్ డే
Advertisement
Ads by CJ

మోస్ట్ అవైటెడ్ ఫిలిం గా తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28 న విడుదలకు రెడీ కాబోతుంది. సలార్ ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా.. ఎప్పుడెప్పుడు సలార్ టీజర్ ఇస్తారో అంటూ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ రెండు మూడు ప్రాజెక్ట్స్ ని పారలల్ గా చేస్తూ సలార్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.

ఈ రోజు జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్ డే. బర్త్ డే సందర్భంగా సలార్ అప్ డేట్ ఇస్తారేమో అని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ బర్త్ డే ని సలార్ టీమ్, ప్రభాస్ కలిసి సెలెబ్రేట్ చేసారు. ప్రశాంత్ నీల్ చేత కేక్ కట్ చేయిస్తూ ప్రభాస్ కనిపించారు. ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత ఇలా సందడిగా చూసి ఫాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. #Salaar, #PrashanthNeel, #Prabhas హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేసారు.

Prabhas at Prashanth Neel birthday celebration:

Prabhas celebrates Prashanth Neel birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ