Advertisementt

అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్నేహ కాదట

Tue 30th May 2023 10:05 AM
allu arjun  అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్నేహ కాదట
Allu Arjun first girlfriend name revealed అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్నేహ కాదట
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా ఓ రేంజ్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు. అయాన్, అర్హలు. వీరిద్దరితో అల్లు అర్జున్ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్హ ఈమధ్యనే శాకుంతలం తో సిల్వర్ స్క్రీన్ కి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

అయితే అల్లు అర్జున్ కి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తన భార్య స్నేహ కాదన్న విషయాన్ని అల్లు అర్జున్ రీసెంట్ గా హాజరైన ఆహా ఇండియన్ ఐడల్2 గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్ లో రివీల్ చేసాడు. ఫైనల్స్ లో శృతి అనే అమ్మాయి పాట పాడింది. ఆమె పాట ఫినిష్ అవ్వగానే అల్లు అర్జున్ మాట్లాడుతూ నీ పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శృతి నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు.. అంటూ సరదాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆహా ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలే ప్రోమో లో వైరల్ గా మారాయి.

Allu Arjun first girlfriend name revealed:

Telugu Indian Idol Finale: Allu Arjun Reveals His First girlfriend name

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ