Advertisementt

BRO: ఇద్దరూ కలిసొస్తే ఫాన్స్ కి పూనకాలే

Sun 28th May 2023 12:38 PM
bro  BRO: ఇద్దరూ కలిసొస్తే ఫాన్స్ కి పూనకాలే
BRO combination poster tomorrow BRO: ఇద్దరూ కలిసొస్తే ఫాన్స్ కి పూనకాలే
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలిలో మేనమామలు, మేనల్లుళ్లు కలిసి ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే మెగా ఫాన్స్ ఆనందానికి అవధులే ఉండడవు. చిరు-చరణ్, చరణ్-అల్లు అర్జున్, పవన్ - చిరు, పవన్-చరణ్, చిరు సాయి తేజ్, పవన్ - సాయి తేజ్ ఇలా వారు కలిసి కనిపించినా ఫాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు బ్రో ద అవతార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

సముద్ర ఖని దర్శకతంలో త్రివిక్రమ్ కనుసన్నల్లో తెరకెక్కుతున్న బ్రో ద అవతార్ మూవీలో పవన్ కళ్యాణ్ గాడ్ గా, ఆయనకి భక్తుడిగా సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో లుక్, సాయి ధరమ్ తేజ్ లుక్ కి ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ అవగా.. ఇప్పుడు ఈరిద్దరూ కలిసున్న బ్రో లుక్ ని వదులుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రేపు సోమవారం పవన్-సాయి తేజ్ కాంబో లుక్ రాబోతుంది.

అయితే ఈరోజే విడుదల కావాల్సిన బ్రో పోస్టర్ ఒకేరోజు ఆలస్యంగా అంటే మే 29న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఎలా ఉంటుందో అని సాధారణ ప్రేక్షకులు భావిస్తుంటే.. మెగా ఫాన్స్ అయితే పవన్-సాయి తేజ్ లుక్ చూస్తే పూనకాలు గ్యారెంటీ అంటున్నారు.

BRO combination poster tomorrow:

BRO DUO promises Double Bonanza ride

Tags:   BRO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ