Advertisementt

వైట్ షర్ట్ లో క్యూట్ గా NTR30 బ్యూటీ

Fri 26th May 2023 01:24 PM
janhvi kapoor  వైట్ షర్ట్ లో క్యూట్ గా NTR30 బ్యూటీ
Janhvi Kapoor Flaunts Her Curvy Figure In A White Short వైట్ షర్ట్ లో క్యూట్ గా NTR30 బ్యూటీ
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ హీరోయిన్ గా సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అందాలతార శ్రీదేవి కుమర్తె జాన్వీ కపూర్ పై ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జాన్వీ కపూర్ అందాల ఆరబోత యూత్ కి కొత్తకాదు. వెండితెర మీద పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కనిపిస్తున్న జాన్వీ కపూర్ సౌత్ లో ఎన్టీఆర్ సరసన NTR30 లో నటిస్తుంది. త్వరలోనే NTR30 సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా జాన్వీ కపూర్ వైట్ షర్ట్ లో బ్యూటిఫుల్ గా కనిపించింది. వైట్ షర్ట్ లో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయాయా జాన్వీ అని కామెంట్ చేసేలా జాన్వీ కపూర్ డ్రెస్ సెన్స్ ఉంది. బుల్లి నిక్కరులో జాన్వీ కపూర్ ఆ వైట్ షర్ట్ లో అందాలని అలవోకగా ఆరబోసింది. కొంటె చూపులతో అమాయకంగా కనిపిస్తున్న జాన్వీ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Janhvi Kapoor Flaunts Her Curvy Figure In A White Short :

Janhvi Kapoor latest look goes viral 

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ