Advertisementt

ట్రాక్ లోకి వచ్చిన కృతి శెట్టి

Thu 25th May 2023 01:03 PM
krithi shetty  ట్రాక్ లోకి వచ్చిన కృతి శెట్టి
Krithi Shetty in yellow outfit ట్రాక్ లోకి వచ్చిన కృతి శెట్టి
Advertisement
Ads by CJ

కృతి శెట్టి ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేది కాదు. బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు డిజాస్టర్స్ కేరాఫ్ గా మారిన కృతి శెట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో షూట్ కానీ, ఎలాంటి ట్వీట్స్ కానీ చెయ్యని ఆమె ఇప్పుడు తరచూ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేస్తుంది. కస్టడీ ప్లాప్ తర్వాత కామైపోతుంది అనుకుంటే.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా మరి ఇలాంటి మెస్మరైజింగ్ ఫొటోస్ తో కిక్ ఇస్తూ ట్రాక్ లోకొచ్చేసింది. 

చుడీదార్స్ లోనే బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేస్తుంది. గ్లామర్ గా ఎక్కువగా ఫోకస్ అవ్వని కృతి శెట్టి ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లోనే కనిపిస్తుంది. అవే ఆమె అందాన్ని మరింతగా హైలెట్ చేస్తాయి. తాజాగా ఎల్లో చుడిదార్ లో కృతి శెట్టి మెరిసింది. నిజంగా కృతి శెట్టి లుక్ ఆ ఎల్లో చుడిదార్ లో మరింత బ్రైట్ గా కనిపించింది. లూజ్ హెయిర్ లో చెవులకి జుంకీలు పెట్టుకుని కొంటె చూపులతో కవ్విస్తుంది. 

ఇక కస్టడీ ప్లాప్ తర్వాత కృతి శెట్టి కి మరో తమిళ బంపర్ ఆఫర్ తగిలిందంటున్నారు. అది కస్టడీతో డిసాస్టర్ కొట్టిన వెంకట్ ప్రభు హీరో విజయ్ తో మూవీ ఓకె చేయించుకుని అఫీషియల్ ప్రకటన ఇచ్చేసారు. ఈ చిత్రంలోనే విజయ్ తో కృతి శెట్టి రొమాన్స్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Krithi Shetty in yellow outfit:

Krithi Shetty looking gorgeous in yellow dress

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ