Advertisementt

మాది పవిత్ర బంధం: నరేష్-పవిత్ర

Mon 22nd May 2023 08:25 PM
actor naresh,pavithra lokesh  మాది పవిత్ర బంధం: నరేష్-పవిత్ర
Ours is a sacred bond: Naresh-Pavitra మాది పవిత్ర బంధం: నరేష్-పవిత్ర
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నరేష్-పవిత్ర మళ్ళీ పెళ్లి మేటర్. మళ్ళీ పెళ్లి అంటూ నరేష్-పవిత్రల పెళ్ళేమో కానీ.. వారి సినిమాకి మాత్రం ఫుల్ గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. తమ లైఫ్ నే సినిమాగా మర్చి క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నరేష్ ఉన్నారు. అయితే తనని పవిత్ర లోకేష్ డబ్బు కోసం చేసుకోవడం లేదు, అందుకే కలిసి ఉండడం లేదు. నా ఆస్తి 1000 కోట్లకి పైనే ఉంది. ఎంతుందో చెప్పలేను, వారసత్వంగా వచ్చింది కొంత. కష్టపడి సంపాదించుకున్నది కొంత. అంతా వైట్ మనీనే. అందులో బ్లాక్ మనీ మాత్రం లేదు. 

ప్రతిదానికి లెక్క ఉంటుంది. చెక్ చేసుకోండి. చాలా గౌరవ ప్రదంగా నేను నా సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాను, నేను ఒక్కటే నమ్ముతాను. దేవుడి ఇచ్చేదానితో హ్యాపీగా ఉండాలి. పవిత్ర నా దగ్గర డబ్బు ఉందని ప్రేమించింది అంటున్నారు. నిజానికి నా దగ్గర డబ్బు లేదని వెళ్ళిపోయినవారు ఉన్నారు. నా దగ్గర డబ్బు ఉంది అని నా జీవితంలోకి వచ్చినవారూ ఉన్నారు. కానీ నాది పవిత్రది పవిత్ర బంధం అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.

ఇక పవిత్ర లోకేష్ కూడా అసలు నాకు నరేష్ గారి బ్యాగ్రౌండ్ గురించి చాలారోజుల వరకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లయిపోయింది అనే ఫీలింగ్ ఉంది. నరేష్ నన్ను తప్ప ఇంకొకరిని చూడరు. చివరి వరకు మా బంధం ఇలానే కొనసాగుతుంది అంటూ స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చింది.

Ours is a sacred bond: Naresh-Pavitra:

Actor Naresh and Pavithra Lokesh Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ