Advertisementt

రెడ్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న పూజ

Sun 21st May 2023 06:48 PM
pooja hegde  రెడ్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న పూజ
Pooja Hegde in a red gown రెడ్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేస్తున్న పూజ
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే ఇప్పుడు సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోయిన్. ప్లాప్ లతో సఫర్ అవుతున్న బుట్టబొమ్మకి వరసగా నాలుగు డిజాస్టర్స్ ఉండడంతో పూజ హెగ్డే కి ఆఫర్స్ కరువవుతాయి, పూజా హెగ్డే కెరీర్ లో గ్యాప్ తీసుకుంటుందని అనుకున్నారు. ఇటు సౌత్ లోను మహేష్ - త్రివిక్రమ్ SSMB28 తప్ప పూజ హెగ్డే కి మరో అవకాశం కూడా లేకపోవడంతో ఈ ప్రచారం నిజమనేలా ఉంది. కానీ పూజ హెగ్డే అన్ లక్కీ కాదు.. లక్కినే,.

అందుకే హిందీలో బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ ఉన్నప్పటికీ షాహిద్ కపూర్ తో లక్కీ ఛాన్స్ తగిలింది అంటున్నారు. పూజా హెగ్డే-షాహిద్ కపూర్ కలయికలో బాలీవుడ్ లో ఓ బిగ్ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే రెడ్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేసింది. ఆ గౌన్ లో చాలా బ్యూటిఫుల్ గా మోడరన్ గా పూజా హెగ్డే  మెరిసిపోయింది. లూజ్ హెయిర్ తో అందంగా కనిపించింది.

Pooja Hegde in a red gown:

Pooja Hegde Latest Images in Red Outfit

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ