Advertisementt

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత

Sun 21st May 2023 05:03 PM
raj  ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత
Renowned music director Raj passed away ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో రాజ్-కోటి గా రాజ్ ఇంకా కోటి ద్వయం ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొన్నేళ్లు హవా కొనసాగించారు. రాజ్ కోటి ద్వయంలో రాజ్ ఈ రోజు ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ ఈ రోజు కన్నుముశారు. రాజ్ మరణంతో మ్యూజిక్ లవర్స్ విషాదంలో మునిగిపోయారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. అలనాటి సంగీత దర్శకుడు టివి రాజు కుమారుడే రాజ్. 

కోటి తో కలిసి 450 చిత్రాలకి మ్యూజిక్ అందించిన రాజ్.. లంకేశ్వరుడు, యముడికి మొగుడు, హలొ బ్రదర్, బంగారు బుల్లోడు లాంటి ఎన్నో హిట్ ఆల్బమ్స్ కి కోటితో కలిసి పని చేసారు. కొన్నేళ్లుగా రాజ్-కోటి కలిసి పని చెయ్యడం లేదు. ఆ తర్వాత రాజ్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్స్ లో అఖిల్ సిసింద్రి మాత్రమే హిట్ ఆల్బమ్ గా నిలిచింది.

కొన్ని సినిమాల్లో ఆయన నటుడిగాను కనిపించి మెప్పించారు.

Renowned music director Raj passed away:

Raj of Raj-Koti Passes Away

Tags:   RAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ