Advertisementt

వారి మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

Sun 21st May 2023 02:13 PM
ntr b-day photos  వారి మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
NTR celebrates B-Day with family వారి మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు నిన్న రాత్రి ఆయన ఇంట్లోనే ఎంత గ్రాండ్ గా జరిగాయో అనేది బయటికొచ్చిన పిక్స్ చూస్తే తెలుస్తుంది. ఎన్టీఆర్ భార్య ప్రణతి.. రాజమౌళి కొడుకు కార్తికేయ, కోడలు పూజ తో పాటుగా ఇంకా కొద్దిమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన ఎన్టీఆర్ బర్త్ డే పార్టీ ఘనంగా జరిగినట్టుగా ఆ పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ 40 వ బర్త్ డే పార్టీ కి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరోపక్క సోషల్ మీడియాలో ఆయన సినిమాల అప్ డేట్స్, ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా, సెలబ్రిటీస్ శుభాకాంక్షలతో హోరెత్తిపోయింది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర లుక్ మరియు టైటిల్ ఫాన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యగా ప్రశాంత్ నీల్ సినిమా నుండి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది అప్ డేట్ ఇచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ మొదటిసారిగా హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్ 2 పై హ్రితిక్ రోషన్ ఆసక్తికరంగానే ఇండైరెక్ట్ ట్వీట్ తో ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు.

ఇక ఎన్టీఆర్ తన ఇంట్లోనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యన తన 40 వ పుట్టిన రోజుని ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాడు.

NTR celebrates B-Day with family:

NTR BirthDay photos go viral

Tags:   NTR B-DAY PHOTOS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ