Advertisementt

బిచ్చగాడు 2 ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Sat 20th May 2023 03:56 PM
bichagadu 2  బిచ్చగాడు 2 ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Bichagadu 2 OTT Partner Revealed బిచ్చగాడు 2 ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

విజయ్ ఆంటోని లేటెస్ట్ మూవీ బిచ్చగాడు2 టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. గతంలో బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని.. ఇక్కడి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఆ చిత్రం కోలీవుడ్ లో కన్నా తెలుగులో ఎక్కువ కలెక్ట్ చెయ్యడంతో ఇప్పుడు బిచ్చగాడు 2 పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డారు. అందుకే సినిమా టాక్ తో సంబందం లేకుండా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

అయితే బిచ్చగాడు 2 కి అటు ప్రేక్షకుల నుండి ఇటు సినీ విశ్లేషకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు చెప్పుకోదగిన కలెక్షన్స్ వచ్చినా.. వారాంతం గడిచాక కలెక్షన్స్ ఎలా ఉన్నా మొదటి రోజు మాత్రం 4 కోట్ల గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ మంచి ధరతో ఓటిటి హక్కనులని దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. 

అంటే బిచ్చగాడు 2 ఓ నెల, నెలన్నర లో ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి ఓటిటి ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది.

Bichagadu 2 OTT Partner Revealed:

Bichagadu 2 OTT Partner and streaming details  

Tags:   BICHAGADU 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ