Advertisementt

త్వరలోనే పవిత్రతో పెళ్లి: నరేష్

Fri 19th May 2023 01:21 PM
naresh,malli pelli  త్వరలోనే పవిత్రతో పెళ్లి: నరేష్
Naresh is getting married soon with Pavitra Lokes త్వరలోనే పవిత్రతో పెళ్లి: నరేష్
Advertisement
Ads by CJ

నరేష్-పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లి వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. పవిత్రని పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న వీడియోని సోషల్ మీడియా షేర్ చేసి అది కేవలం మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ కోసమే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రమోషన్స్ లో రియల్ జంటలా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. పవిత్ర-నరేష్ ల మళ్ళీ పెళ్లి ముచ్చటనే వెండితెర మీద సినిమాగా క్యాష్ చేసుకోబోతున్నారు నరేష్. ఇది మా లైఫ్ కాదంటూనే సినిమాలో వారి పర్సనల్ లైఫ్ లో జరిగినవే చూపించే ప్లాన్ చేసారు నరేష్.

ప్రస్తుతం మీడియాలోనే కాదు బుల్లితెర పై కూడా నరేష్-పవిత్రల రొమాన్స్ హద్దులు దాటిపోతుంది. ఓం కార్ షో లో నరేష్-పవిత్రలు మూవీ ప్రమోషన్స్ కోసం పాల్గొన్నప్పటికీ.. వీరి పర్సనల్ రొమాన్స్ చూపించేస్తున్నారు. అయితే నిజానికి పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకోవాలని రూలేం లేదు. అలా అని అవసరం కూడా లేదు. సొసైటీ కోసం చాలామంది ఇష్టం లేకపోయినా పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ పెళ్లి సినిమా.

ఇది మా బయోపిక్ ఎంత మాత్రం కాదు. ఇంకా నాకు పవిత్రకి పెళ్లి కాలేదు. కానీ పవిత్ర నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అంటూ నరేష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

Naresh is getting married soon with Pavitra Lokes:

Naresh Malli Pelli promotionas

Tags:   NARESH, MALLI PELLI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ