Advertisementt

కత్తులు చూపిస్తూ NTR30 మాస్ అప్ డేట్

Wed 17th May 2023 07:44 PM
ntr30 first look  కత్తులు చూపిస్తూ NTR30 మాస్ అప్ డేట్
NTR30 first look on Young Tiger Birthday కత్తులు చూపిస్తూ NTR30 మాస్ అప్ డేట్
Advertisement
Ads by CJ

#NTR30 ఎలా ఉండబోతుందో.. ఎన్టీఆర్ ఆ చిత్రంలో ఎలా కనిపిస్తాడో.. అనేది కొరటాల శివ #NTR30 ప్రీ లుక్ పోస్టర్ అప్పటినుండి క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఊర మాస్ గా ఎన్టీఆర్ ని కొరటాల ప్రెజెంట్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఫాన్స్ ఓ ఐడియాకి వచ్చేసారు. ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ గా మే 20 న ఎలాంటి అప్ డేట్ వస్తుందో.. టైటిల్ ఏమైనా వదులుతారో, లేదంటే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వదిలే ఛాన్స్ ఉందా అని ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. 

తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఒకరోజు ముందే అంటే మే 19 శుక్రవారం The sea is full of his stories 🌊...written in blood 🩸 #NTR30 first look on May 19th on the eve of @tarak9999 birthday ❤️‍🔥❤️‍🔥 అంటూ అప్ డేట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు రకాల డిఫరెంట్ కత్తులతో #NTR30 ఫస్ట్ లుక్ వదలబోతున్నట్టుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ #NTR30 ఫస్ట్ లుక్ లో ఎలా ఉంటాడో ఫాన్స్ ఇమాజిన్ చేసుకుని థ్రిల్ అవుతున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ జాలరి పేటలో నివసించే వ్యక్తిగా డ్యూయెల్ రోల్ లో కనిపించాబోతున్నాడు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ తో తలపడబోయే విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది.

NTR30 first look on Young Tiger Birthday:

NTR30 first look date locked

Tags:   NTR30 FIRST LOOK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ