Advertisementt

మెస్మరైజింగ్: మహేష్ మ్యాన్లీ లుక్

Wed 17th May 2023 02:13 PM
mahesh,shamshabad airport  మెస్మరైజింగ్: మహేష్ మ్యాన్లీ లుక్
Mesmerizing: Mahesh manly look మెస్మరైజింగ్: మహేష్ మ్యాన్లీ లుక్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు అందగాడు, ఫిట్ నెస్ మెయింటింగ్ చేసే హీరో. అంతేకాకుండా ఆరు గంటల తర్వాత షూటింగ్స్ సెట్స్ లో కనిపించడు. కారణం ఆరు తర్వాత అలిసిపోతాం, సీన్స్ బాగా రావని మహేష్ 6 దాటగానే ప్యాకప్ చెప్పేసి ఇంటికెళ్ళిపోతాడు. అలాగని ఫ్రెండ్స్ తో పార్టీలు, పబ్బులు ఇలాంటివేం ఉండదు. మహేష్ ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఫ్యామిలీకి టైం కేటాయించడానికి ఏడాదికి మూడు నాలుగుసార్లు వెకేషన్స్ అంటూ విదేశాలకు చెక్కేస్తాడు. ఈ మధ్యన మహేష్ వెకేషన్స్ లో అందానికి మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమవుతున్నాడు, అక్కడ నేచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.

మహేష్ బాబు వెకేషన్స్ పూర్తి చేసుకుని ఈరోజు బుధవారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మహేష్ కనిపించగానే ఫాన్స్ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. మహేష్ వెకేషన్స్ తర్వాత కొత్త లుక్ లో కనిపించాడు. ఆయన లుక్ చూసిన ఫాన్స్ తెగ ఇంప్రెస్స్ అవుతూ.. ఏమున్నాడ్రా మహేష్, నిజంగా మెస్మరైజ్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

లాంగ్ హెయిర్ లో క్యాప్ తో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మహేష్ అలా క్యాజువల్ గా నడిచొస్తుంటే.. మహేష్ మ్యాన్లీ లుక్ తో మెస్మరైజ్ చేసాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మహేష్ ఫాన్స్ సంబరపడినట్టుగా ఆయన కొత్త లుక్ ఉంది. ఆయన అందం ఈ లుక్ లో కూల్ గా, డీసెంట్ గా అదిరిపోయిందనే చెప్పాలి.

Mesmerizing: Mahesh manly look:

Mahesh at Shamshabad Airport

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ