Advertisementt

ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు

Wed 31st May 2023 04:08 PM
anni manchi sakunamule,bichhagadu 2,agent,ott,theaters  ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు
Movies and Web Series List of This Week ఈ వారం ఓటిటి-థియేటర్స్ చిత్రాలు
Advertisement
Ads by CJ

ప్రతి వారం ప్రేక్షకులని కొత్త సినిమాలు పలకరిస్తాయి.. థియేటర్స్‌లో సందడి చేసిన సినిమాలు చివరికి టీవీలో రావడం మానేసి.. కొత్తగా ఓటిటీల్లో విడుదలవుతున్నాయి. ఓటిటీలు మనుగడ ఎక్కువయ్యే కొద్దీ వారం వారం దాని నుండి రాబోయే సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఎక్కువయ్యాయి. సో థియేటర్స్‌లో కొత్త సినిమాలు, ఓటిటీలలో విడుదలయ్యే సినిమాలు, సీరీస్ లతో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది. అందుకే వారం వారం రాబోయే చిత్రాలు సీరీస్ లపై ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తారు.

ఇక ఈ వారం థియేటర్స్‌లో సంతోష్ శోభన్ నటించిన అన్ని మంచి శకునములే అంటూ వైజయంతి వారు హడావిడి చేస్తున్నారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతుంది. మే 18 న థియేటర్స్ లో విడుదలవుతుంది. ఇక మే 19న తమిళం నుండి విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 డబ్బింగ్ మూవీ రాబోతుంది.

 

ఓటీటీల నుండి ఈ వారం రాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్

ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విపరీతమైన హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఏజెంట్ థియేటర్స్‌లో డిసాస్టర్ అవ్వగా.. ఏప్రిల్ 19 న సోని లివ్ ఓటిటి నుండి ఆడియన్స్‌కి అందుబాటులోకి రాబోతుంది. పెళ్లి తర్వాత వెబ్ సీరీస్ లతో సత్తా చాటుతున్న మెగా డాటర్ నిహారిక నటించిన డెడ్ పిక్సెల్ వెబ్ సీరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి మే 19 న స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

అలాగే నెట్ ఫ్లిక్స్ లో మలయాళం నుండి అయాలవషి, హిందీ నుండి కథల్ విడుదలవుతున్నాయి. సోని లివ్ నుండి కడిన కదొరమి అంద కదహం మలయాళం నుండి మే 19 న స్ట్రీమింగ్ లోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ నుండి మోడరన్ లవ్ చెన్నై తమిళం నుండి మే 18 నుండి అందుబాటులోకి రాబోతుంది.

Movies and Web Series List of This Week:

This Week Release Movies In OTT And Theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ