Advertisementt

ప్రశంశల వర్షంలో తడిచిముద్దవుతున్నాడు

Thu 11th May 2023 09:50 PM
ustaad bhagat singh  ప్రశంశల వర్షంలో తడిచిముద్దవుతున్నాడు
Celebrities praises Ustaad Bhagat Singh Glimpse ప్రశంశల వర్షంలో తడిచిముద్దవుతున్నాడు
Advertisement
Ads by CJ

నిన్నటివరకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుండి వ్యతిరేఖత, ట్రోల్స్ ని ఎదుర్కున్న హరీష్ శంకర్ పవన్ ఫాన్స్ పై గుర్రుగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి ఎలా చెప్పాలో అలా చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు తనని ప్రశాంతంగా ఫాన్స్ ఉంచేందుకు ఓ వారం షూటింగ్ నుడి ఉస్తాద్ పవర్ ఫుల్ పోస్టర్ తో పాటుగా పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ ని విడుదల చేసి ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. 

పవర్ స్టార్ రాంపేజ్! 🔥🔥

భగత్.. భగత్ సింగ్ 

మహంకాళి పోలీస్ స్టేషన్, 

పత్తర్ గంజ్ పాతబస్తి 🔥 అంటూ పవన్ కళ్యాణ్ జీపు నుండి దూకుతున్న ఉస్తాద్ గ్లిమ్ప్స్ చూసి పవన్ ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. కానీ వాళ్ళ స్పందన ఎలా ఉన్నా.. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు, దర్శకులు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ పై కామెంట్స్ చేస్తూ ట్వీట్ పెడుతూ హరీష్ ని పొగిడేస్తున్నారు. గోపీచంద్ మలినేని దగ్గర నుండి నిఖిల్ సిద్దార్థ్, మనోజ్, యాంకర్ శ్యామల, Aaat!!!! USTAAD Uuuchakotha🔥🔥🔥 అంటూ సంపత్ నంది, సాయి ధరమ్ తేజ్ ఇలా సెలబ్రిటీస్ పెడుతున్న ట్వీట్స్ కి హారిష్ పొంగిపోయాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని మెచ్చుకుంటూ వేస్తున్న ట్వీట్స్ చూసిన హరీష్ అందరికి థాంక్స్ చెబుతూ రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఆ ప్రశంశల వర్షంలో తడిచిముద్దయిపోతున్నాడు.

Celebrities praises Ustaad Bhagat Singh Glimpse:

Ustaad Bhagat Singh First Glimpse out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ