Advertisementt

తారక్ బర్త్ డే: NTR30 నుండి సర్ ప్రైజ్ అదే

Thu 11th May 2023 01:04 PM
ntr30,ntr  తారక్ బర్త్ డే: NTR30 నుండి సర్ ప్రైజ్ అదే
Tarak Birthday: NTR30 First Look And Title revealed తారక్ బర్త్ డే: NTR30 నుండి సర్ ప్రైజ్ అదే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం ఆయన ఫాన్స్ రోజులు, గంటలు లెక్కబెడుతున్నారు. ఎప్పుడెప్పుడు తారక్ బర్త్ డే కి కేక్ కట్ చేస్తామా.. ఆయన కటౌట్స్ కడదామా.. #NTR30 నుండి రాబోయే అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేద్దామా అని కాచుకుని కూర్చున్నారు. మరి గత ఏడాది ఊహించని అప్ డేట్స్ అందుకున్న ఫాన్స్.. ఆ తర్వాత మళ్ళీ #NTR30 అప్ డేట్ కోసం చాలానే వెయిట్ చేసారు. సినిమా షూటింగ్ మొదలయ్యింది మొదలు మేకర్స్ ఎన్టీఆర్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తూ షాకులిస్తున్నారు.

ఇక తారక్ బర్త్ డే మే 20. అదే రోజున #NTR30 నుండి టైటిల్ అలాగే యంగ్ టైగర్ ఫస్ట్ లుక్ ని కొరటాల రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. తారక్ #NTR30 లో ఎంత మాస్ గా కనిపిస్తారో అంటూ అప్పుడే ఆయన ఫాన్స్ ఊహించేసుకుంటున్నారు. అయితే తారక్ పవర్ ఫుల్ లుక్ ని కొరటాల డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే #NTR30 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ పాన్ ఇండియా రేంజ్ లో చెయ్యబోతున్నారు.

ఇక తారక్ బర్త్ డే నుండే #NTR30 ప్రమోషన్స్ ని వాంటెడ్ గా స్టార్ట్ చేసి ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆసక్తిరేగేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Tarak Birthday: NTR30 First Look And Title revealed:

NTR30 First Look And Title revealed from NTR bday

Tags:   NTR30, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ