Advertisementt

ప్రభాస్ క్లోజప్: షాకవుతున్న ఫాన్స్

Tue 09th May 2023 01:07 PM
prabhas  ప్రభాస్ క్లోజప్: షాకవుతున్న ఫాన్స్
Prabhas close-up look: Shocking fans ప్రభాస్ క్లోజప్: షాకవుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ అనడం మానేసి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నా మరోవైపు ప్రభాస్ లుక్ విషయంలో ఫాన్స్ ఆందోళన పడని సందర్భం లేదు. నిన్న సోమవారం ప్రభాస్ స్టైలిష్ అండ్ స్లిమ్ లుక్ చూసి అభిమానులు దానిని షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ హంగామా చేసారు. సాయంత్రానికి ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ లో ప్రభాస్ ఓం రౌత్, కృతి సనన్ లతో కలిసి AMB మాల్ లో సందడి చేసాడు. ఆదిపురుష్ ట్రైలర్ పై ఫాన్స్ లోనే కాదు ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ కనిపిస్తుంది.

అయితే తాజాగా ప్రభాస్ పిక్స్ ని షేర్ చేసారు. ఆ పిక్స్ లో ప్రభాస్ వైట్ షర్ట్ లో మెరిసిపోతున్నాడు. కానీ క్లోజప్ లో ఆయన ఫేస్ చూడగానే ఫాన్స్ లో టెన్షన్ స్టార్ట్. ఎందుకంటే ప్రభాస్ మోహంలో బుగ్గలు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. ఆయన మొహం కూడా కాస్త ఉబ్బినట్టుగా కనిపించడంతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. సాహో అప్పటినుండి లుక్స్ విషయంలో ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తున్నాడు ప్రభాస్.

ఆదిపురుష్ హంగామా ఒక వైపు, ప్రభాస్ లుక్ విషయంలో ఫాన్స్ నలిగిపోతున్నారు. ఆయన మోహంలో మునుపటి గ్లో, ఆ స్లిమ్ నెస్ ఎప్పుడు కనిపిస్తుందో అంటూ వారు ఆరాటపడినప్పుడల్లా ప్రభాస్ ఇలా డిస్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆదిపురుష్ ప్రమోషన్స్ లో ప్రభాస్ లుక్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Prabhas close-up look: Shocking fans:

Fans disappointed Prabhas close up look

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ