Advertisementt

గోవాలో చిల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్

Sun 07th May 2023 10:46 AM
venu,sudheer,srinu,goa  గోవాలో చిల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్
Jabardasth comedians chilling in Goa గోవాలో చిల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో కమెడియన్ గా టీం లీడర్ గా ఫెమస్ అవ్వకముందే సినిమాల్లో కామెడీ రోల్స్ పోషిస్తూ హైలెట్ అయిన వేణు.. చాల గ్యాప్ తీసుకుని బలగం సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. అలాగే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా ఇంకా హీరోగా వెండితెర మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక గెటప్ శ్రీను గా జబర్దస్త్ స్టేజ్ పై అందరి ప్రశంశలు పొందిన శ్రీను స్టార్ హీరోల సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.

ఈ ముగ్గురు కలిసి వారం పది రోజులుగా వెకేషన్స్ అంటూ ఫ్లైట్ ఎక్కి రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మొన్నటివరకు మంచులో సందడి చేసిన ఈ ముగ్గురు వేణు-సుధీర్-శ్రీనులు ఈరోజు గోవాలో తేలారు. గోవాలో చిల్ అవుతున్నట్టుగా ఈ ముగ్గురు కలిసి ఫొటోస్ ని షేర్ చెయ్యగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముగ్గురు మంచి దోస్త్ లు. బలగం సక్సెస్ అయ్యాక వేణు క్రేజ్ బాగా పెరిగింది.

ఇక ఈ ముగ్గురు వెకేషన్స్ లో చిల్ అంటూ సందడి చేస్తున్న పిక్స్ బాగా వైరల్ గా మారాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడెక్కడో తిరిగి చివరికి గోవాలో తేలారు.

Jabardasth comedians chilling in Goa:

Venu and Sudheer and Srinu Goa

Tags:   VENU, SUDHEER, SRINU, GOA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ