నివేత పేతురేజ్ గ్లామర్ గా కనిపిస్తున్నా అమ్మడుకి సక్సెస్ రావడం లేదు. వరసగా సినిమాలు చేస్తుంది. కానీ ఒక్కటీ హిట్ అవడం లేదు. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో చేసిన దాస్ క ధమ్కీ కూడా ఆమెని డిస్పాయింట్ చేసింది. అలా వైకుంఠపురములో భారీ హిట్ అయినా.. అందులో నివేత పేతురేజ్ భాగమైన ఆమెకి ఉపయోగం లేదు. సెకండ్ హీరోయిన్ గా చేసింది. అది కూడా ఎలాంటి ప్రధాన్యత లేని పాత్ర కావడంతో ఆమెకి ఎలాంటి పేరు రాలేదు.
సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పీఆర్ టీం మెయింటింగ్ చేస్తూ నివేత పేతురేజ్ రకరకాల ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటుంది. తాజాగా నివేత పేతురేజ్ ఇన్స్టా లో షేర్ చేసిన పిక్స్ కూడా గ్లామర్ గా కనిపిస్తున్నాయి. రెడ్ కలర్ మోడరన్ డ్రెస్ లో నివేత పేతురేజ్ అందాల ఆరబోత.. కుర్రాళ్లకు ఉక్కపోతను కలిగించింది. అసలే సమ్మర్ అనుకుంటే.. బ్యూటిఫుల్ లుక్స్ తో, తన అందాలతో ఇంకా హీట్ పెంచేసి.. చెమటలు పట్టిస్తోంది .
రెడ్ కలర్ మోడరన్ డ్రస్.. చేతులు పైకెత్తి, నాజూకు నడుము వయ్యారాలను చూపిస్తూ.. ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు చూపించేసింది. ప్రస్తుతం నివేత పేతురేజ్ ఇన్స్టా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.