Advertisementt

త్రిష అందాన్ని ఎలా వర్ణించేది

Wed 03rd May 2023 09:44 PM
trisha  త్రిష అందాన్ని ఎలా వర్ణించేది
Trisha Mesmerises With Her Stunning Saree Look త్రిష అందాన్ని ఎలా వర్ణించేది
Advertisement
Ads by CJ

త్రిష కి ఏజ్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఇప్పుడు ఆమె అభిమానుల్లోనే కాదు మూవీ లవర్స్ అందరిలో మెదులుతున్న ప్రశ్న. రోజు రోజుకి అందం పెంచుకుంటూ గ్లామర్ గా మెరిసిపోతుంది త్రిష. కొన్నేళ్లుగా టాలీవుడ్ కి బ్రేకిచ్చిన త్రిష తమిళ సినిమాలతో చెలరేగిపోతుంది. అయితే ఆమె ఏ సినిమా చేసినా ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయినంతగా అవ్వలేదనే చెప్పాలి. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష అందాలని ఒక్కొక్కరూ తెగ పొగిడేస్తున్నారు.

సినిమాలోనే కాదు.. బయట పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో త్రిష అందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆమె అందం గురించి, ఆమె లుక్, ఆమె అవుట్ ఫిట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. త్రిష సారీలోను, లాంగ్ ఫ్రాక్ లోను, చుడీదార్స్ లోనూ దేవతలా మెరిసిపోతుంది. ఇంకా యూత్ 40 ప్లస్ లో ఉన్న త్రిష అందాలను పొగుడుతున్నారంటే ఆమె బ్యూటిఫుల్ లుక్స్ ఎలా ఉన్నాయో అర్ధమైపోతుంది. సోషల్ మీడియాలో గత నెల రోజులుగా కాదు ఇప్పటికి త్రిష హడావిడి చేస్తూనే ఉంది.

పొన్నియన్ సెల్వన్ టీం ఒక ఎత్తు, త్రిష అందం ఒక ఎత్తు అన్నట్టుగా మాట్లాడుకోవడం చూస్తే త్రిష అందాన్ని ఎంతెలా మెయింటింగ్ చేస్తుందో తెలుస్తుంది. తాజాగా బేబీ పింక్ సారీలో చెవులకి జుంకాలు పెట్టుకుని, హెయిర్ ముడి వేసి స్టయిల్ గా నించున్న పిక్స్ షేర్ చేసింది. ఎంతందంగా ఉన్నావే ఎవరే నీవు అంటూ యువత త్రిష పిక్స్ చూసి పాటేసుకుంటున్నారు.

Trisha Mesmerises With Her Stunning Saree Look:

Trisha saree look goes viral

Tags:   TRISHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ