Advertisementt

అక్కినేని బ్రదర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

Thu 27th Apr 2023 01:03 PM
agent,custody  అక్కినేని బ్రదర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
Akkineni Brothers Promoting Agent And Custody అక్కినేని బ్రదర్స్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
Advertisement
Ads by CJ

అక్కినేని యంగ్ హీరోస్ అఖిల్-నాగ చైతన్య తమ తమ సినిమాల్తో పదిహేను రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏజెంట్ తో అఖిల్ ఏప్రిల్ 28 న అనగా రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంటే.. నాగ చైతన్య కష్టడితో మే 12 న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ ఇద్దరూ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం కొత్తగా ప్లాన్ చేసారు.

ఏజెంట్ గా అఖిల్, కష్టడీలో నాగ చైతన్య ఇద్దరూ కలిసి ఒకే సెట్స్ లో కనిపించారు. ఏజెంట్, కష్టడి సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్-చైతు కలిసికట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరి చేతిలో గన్స్ ఉండగా.. లుక్స్ విషయంలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తే నాగ చైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఏజెంట్ vs కష్టడి స్పెషల్ ఇంటరాక్షన్ అంటూ అన్నదమ్ములిద్దరూ కలిసి ఫొటోలకి ఫోజులిచ్చారు. 

మరి అక్కినేని అన్నదమ్ములిద్దరూ తమ సినిమాల ప్రమోషన్స్ తో కొత్తగా అలోచించారు. వీరి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Akkineni Brothers Promoting Agent And Custody:

Agent Akhil In Custody Naga Chaitanya

Tags:   AGENT, CUSTODY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ