Advertisementt

ఆందోళనలో మహేష్ ఫాన్స్

Tue 25th Apr 2023 09:18 PM
mahesh babu fans  ఆందోళనలో మహేష్ ఫాన్స్
Mahesh fans in tension mode ఆందోళనలో మహేష్ ఫాన్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాటతో సో సో విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ అందించి, తనతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి మహేష్ ఫాన్స్ ఫిదా అయ్యారు. మహేష్ లుక్ చూసి మాస్ ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. అంతా బావుంది.. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్. అయినప్పటికీ మహేష్ ఫాన్స్ ఆందోళన ఎందుకంటే.. డిసాస్టర్ హీరోయిన్ పూజ హెగ్డే గురించే.

అలా వైకుంఠపురములో పూజ హెగ్డే కి మంచి పేరొచ్చింది. అందులోను గురూజీ హీరోయిన్స్ ని పదే పదే రిపీట్ చేస్తారు. సో అలా మహేష్ మూవీకి కూడా పూజ హెగ్డేని పట్టుకొచ్చారు. మరో హీరోయిన్ శ్రీలీల ఫుల్ స్వింగ్ లో ఉంటే.. పూజ హెగ్డే వరసగా ఐదు డిజాస్టర్స్ తో డల్ అవడంతో మహేష్ ఫాన్స్ ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. ఈ ప్లాప్ హీరోయిన్ మనకి అవసరమా.. ఇప్పటివరకు ఆమెపై సీన్స్ చిత్రీకరించకపోతే ఆ హీరోయిన్ ని లైట్ తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

గత ఏడాది నాలుగు భారీ డిజాస్టర్స్, ఈ ఏడాది కొత్తగా మరో ప్లాప్ పూజ హెగ్డే కి  రావడంతో మహేష్ అభిమానులు గోలపెడుతున్నారు. అమ్మాయి- అందంగా ఉంటుంది ఓకె. గ్లామర్ గా ఉంటుంది ఓకె.. కానీ ప్లాప్స్ తో క్రేజ్ లేని హీరోయిన్ వద్దు భయ్యా అంటూ మహేష్ నీ వేడుకుంటున్నారు వారు.

Mahesh fans in tension mode:

Reason behind tension in Mahesh Babu fans

Tags:   MAHESH BABU FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ