Advertisementt

లెహంగాలో రకుల్ ప్రీత్ లుక్

Tue 25th Apr 2023 12:25 PM
rakul preet latest look  లెహంగాలో రకుల్ ప్రీత్ లుక్
Rakul in ethereal Lehenga లెహంగాలో రకుల్ ప్రీత్ లుక్
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్ వెండితెర మీదకన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది. బాలీవుడ్ లో సినిమాలకన్నా ఎక్కువగా ఈవెంట్స్ లోనే దర్శనమిస్తుంది. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి అవార్డు వేడుకలు, బాలీవుడ్ ఫంక్షన్స్ కి హాజరయ్యే రకుల్ ప్రీత్ సోషల్ మీడియా అందాల కోసం యూత్ ఎదురు చూసేలా చేస్తుంది. గ్లామర్ గా అందాలు ఆరబోస్తూ హడావిడి చేసే రకుల్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే మతిపోతుంది.

ఇంతందాన్నా టాలీవుడ్ పక్కనబెట్టింది అంటారేమో.. అంతలాంటి అద్భుతమైన లెహంగాలో రకుల్ ప్రీత్ కనిపించింది. GOPI VAID బ్రాండ్ తో నడవడానికి ఇష్టపడతాను, టైమ్స్ ఫ్యాషన్ వీక్‌ SS23 వారి FIZAని ప్రారంభించడం చాలా ఇష్టమంటూ రకుల్ ఆ ఫొటోస్ ని పోస్ట్ చేసింది. ఈథెరియల్ లెహెంగాను ధరిస్తే వేసవిలో చల్లగా, ధరించడానికి చాలా ఈజీగా స్మూత్ గా ఉంటుంది, సమ్మర్ వెడ్డింగ్స్ కి పర్ఫెక్ట్ లెహంగా అంటూ రకుల్ ప్రీత్ లెహంగాలో హొయలు పోయింది.

ఆ లెహంగాలో రకుల్ ప్రీత్ అందాలు మరింతగా హైలెట్ అయ్యాయి. లూజ్ హెయిర్ తో నుదిటిన పాపిడి బిళ్ళతో రకుల్ కనిపించింది. రకుల్ లేటెస్ట్ లెహంగా లుక్ వైరల్ గా మారింది.

Rakul in ethereal Lehenga:

Rakul Preet latest look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ