Advertisementt

విరూపాక్షకి బెస్ట్ ఓపెనింగ్స్

Sat 22nd Apr 2023 10:54 AM
virupaksha collections  విరూపాక్షకి బెస్ట్ ఓపెనింగ్స్
Virupaksha 1st day collections విరూపాక్షకి బెస్ట్ ఓపెనింగ్స్
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 21 శుక్రవారం విడుదలైన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రానికి విడుదలకి ముందు నుండే హిట్టు కళ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. సెలెబ్రిటీ ప్రీమియర్స్ తోనే సినిమాపై పాజిటీవ్ బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాకా పబ్లిక్ నుండి విరూపాక్షకి సూపర్ హిట్ టాక్ రావడం, క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ రివ్యూస్ ఇవ్వడంతో.. విరూపాక్షకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని గెస్ చేసారు. అనుకున్నట్టుగానే విరూపాక్ష మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్, 11.85 కోట్ల గ్రాస్ వసూళ్ల తో సాయి ధరమ్ తేజ్ కి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కట్టబెట్టాయి. విరూపాక్ష ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా      మొదటిరోజు కలెక్షన్స్ 

నైజాం            1.82 కోట్లు 

సీడెడ్‌             0.54 

ఉత్తరాంధ్ర        0.58 

ఈస్ట్              0.40 

వెస్ట్                0.42 

గుంటూరు         0.46 

కృష్ణా               0.32  

నెల్లూరు           0.20 

తెలుగు రాష్ట్రాల్లో  4.79 కోట్ల షేర్

కర్ణాటకలో       0.36 

ఓవర్సీస్‌         1.20

ప్రపంచవ్యాప్తంగా 6.35 కోట్ల షేర్, 11.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Virupaksha 1st day collections:

Virupaksha 1st day world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ