Advertisementt

ఉస్తాద్ లో శ్రీలీల రోల్ రివీల్డ్

Wed 12th Apr 2023 10:10 AM
sreeleela,ustaad bhagat singh  ఉస్తాద్ లో శ్రీలీల రోల్ రివీల్డ్
Sreeleela role in Ustaad Bhagat Singh revealed ఉస్తాద్ లో శ్రీలీల రోల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన వన్ అఫ్ ద హీరోయిన్ గా మోస్ట్ హాపినింగ్ బ్యూటీ శ్రీలీల సెట్స్ లోకి నిన్న మంగళవారమే ఎంట్రీ ఇచ్చింది. ముందు నుండి శ్రీలీల పేరుని హైడ్ చేసిన ఉస్తాద్ టీమ్ నిన్న తనని సెట్స్ లోకి ఆహ్వానిస్తూ పిక్ తో ప్రకటించారు. హారిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల కేరెక్టర్ కూడా రివీల్ అయ్యింది.

అది ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల టీచర్ గా కనిపించబోతుంది. అయితే ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇది పవన్ ఫాన్స్ ఊహించుకున్న న్యూస్ మాత్రమే. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ తేరికి రీమేక్ గా తెరకెక్కుతుంది అనేది ఫాన్స్ అభిప్రాయం. దానిలో భాగంగానే పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని, ఒక హీరోయిన్ గా తెరిలో నటించిన అమీ జాక్సన్ కేరెక్టర్ లో శ్రీలీల కనిపించబోతుంది. తేరిలో ఆమీ జాక్సన్ టీచర్ గా నటించింది. సో ఇందులోనూ శ్రీలీల టీచర్ గా కనిపిస్తుంది అనేది వారి వాదన. 

ఇక మరో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు.. మిగతానటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ఉస్తాద్ మొదటి షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిలో పోలీస్ స్టేషన్ సెట్ లో చిత్రీకరణ చేపట్టారు. 

Sreeleela role in Ustaad Bhagat Singh revealed:

Sreeleela enters Ustaad Bhagat Singh sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ