Advertisementt

సోమవారం చేతులెత్తేసిన రావణాసుర

Tue 11th Apr 2023 12:12 PM
ravanasura  సోమవారం చేతులెత్తేసిన రావణాసుర
Ravanasura 4 days Collections సోమవారం చేతులెత్తేసిన రావణాసుర
Advertisement
Ads by CJ

రావణాసుర గత శుక్రవారం రిలీజ్ అవగా.. సినిమాకి పబ్లిక్ నుండి నెగెటివ్ టాక్ రావడం, క్రిటిక్స్ కూడా రవితేజ రావణాసురని విమర్శిస్తూ రివ్యూస్ ఇవ్వడంతో.. మొదటిరోజు పర్వాలేదనిపించుకున్న రావణాసుర రెండో రోజు డల్ అయ్యింది. కలెక్షన్స్ రెండో రోజు నుండే దారుణంగా పడిపోయాయి. ఇక వీకెండ్ లోను అంతా ప్రభావం చూపని రావణాసుర సోమవారం పూర్తిగా చేతులెత్తేసింది. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా కనీసం 88 లక్షలు కూడా తేలేక చతికిల పడిపోయింది.

రావణాసుర 4 డేస్ కలెక్షన్స్ 

ఏరియా       కలెక్షన్స్ 

నైజాం            3.40కోట్లు 

సీడెడ్‌             1.34

ఉత్తరాంధ్ర       1.40

ఈస్ట్               0.70

వెస్ట్                0.41 

గుంటూరు         0.67

కృష్ణా               0.50  

నెల్లూరు           0.35 

తెలుగు రాష్ట్రాల్లో  8.85 కోట్లు షేర్

కర్ణాటకలో       0.67 

ఓవర్సీస్‌         0.96 

ప్రపంచవ్యాప్తంగా 10.50 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లుగా తెలుస్తుంది.

Ravanasura 4 days Collections:

Ravanasura 4 days world wide Collections

Tags:   RAVANASURA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ