కోలీవుడ్ నటి శృతి హాసన్ ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో శృతి హాసన్ జోడి కడుతుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ మంచులో సారీతో డాన్స్ చేయడంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆమె.. సీనియర్ హీరోయిన్స్ నటించడంపై కూడా ఇంట్రెస్టింగ్ మాట్లాడింది. తనకి ఒకేసారి చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో ఎంపిక చేయడంపై హ్యాపీ గా ఉన్నాను.
రెండు పెద్ద సినిమాల్లోనూ నాకు మంచి కేరెక్టర్స్ దొరికాయి. అయితే నన్ను ఇంకా చిల్ల పిల్లగా భావిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంది. ఆ ఇంటర్వూస్ లో సారీతో బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసిన శృతి హాసన్ ఇప్పుడు గ్లామర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. బాగ్ రౌండ్ లో గ్రీన్ ఉండగా.. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కిర్రాక్ లుక్స్ తో అరిపించేసింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శృతి హాసన్ బాయ్ ఆడవాళ్ళ ఆరోగ్య సమస్యలపై గొంతెత్తుతోంది. అంతేకాకుండా ఫ్రెండ్ శాంతనుతో కలిసి చేసే ప్రతి చిలిపి పనిని సోషల్ మీడియాలో మొహమాటం లేకుండా షేర్ చేస్తుంది.