Advertisementt

బ్యూటిఫుల్ పూజా హెగ్డే

Sun 09th Apr 2023 08:00 PM
pooja hegde  బ్యూటిఫుల్ పూజా హెగ్డే
Beautiful Pooja Hegde బ్యూటిఫుల్ పూజా హెగ్డే
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఏ అవుట్ ఫిట్ లో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. మోడరన్ డ్రెస్ అయినా.. చీర కట్టినా, ఏది వేసినా బుట్టబొమ్మలా మారిపోతుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు వేడుకకి వైట్ కలర్ అవుట్ ఫిట్ లో హాజరై మెస్మరైజ్ చేసిన పూజా హెగ్డే సూపర్ ఫిట్ గా కనిపించింది. తాజాగా మరో టైట్ అవుట్ ఫిట్ లో పూజా హెగ్డే అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ లో పూజ హెగ్డే ఇచ్చిన కిర్రాక్ ఫోజ్ తో సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే యూత్ కి నిద్ర కూడా కరువయ్యేలా ఉంది.

ఈమధ్యన జిమ్ లో బాగా వర్కౌట్స్ చేస్తున్నట్టుగా పూజా హెగ్డే సూపర్ ఫిగర్ ని మెయింటింగ్ చేస్తుంది. కొద్దిరోజులుగా కామ్ గా ఉన్న పూజా హెగ్డే ఇలా సోషల్ మీడియాలో మెల్లిగా యాక్టీవ్ అయ్యింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ లో నటించగా ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు టాలీవుడ్ లో మహేష్ తో SSMB28 సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు ఆతృతగా ఎదురు చూస్తుంది. 

Beautiful Pooja Hegde:

 Pooja Hegde in Glamour look

Tags:   POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ