Advertisementt

విజయ్-రష్మిక డేటింగ్ నిజమేనంటారా?

Thu 06th Apr 2023 09:53 PM
rashmika mandanna,vijay deverakonda  విజయ్-రష్మిక డేటింగ్ నిజమేనంటారా?
Is Rashmika dating Vijay Deverakonda? విజయ్-రష్మిక డేటింగ్ నిజమేనంటారా?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - రష్మిక కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నా విజయ్ దేవరకొండ-రష్మిక మాత్రం మేము ఫ్రెండ్ మాత్రమే ఏమి లేదు మా మధ్యలో అంటూ ఉంటారు. వెకేషన్స్ కి కలిసి వెళ్లారు. రష్మిక  హైదరాబాద్ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ అంటుంది.. ఈమధ్యన కొత్తగా రష్మిక వేరే హీరోతో డేటింగ్ లో ఉంది.. విజయ్ ని వదిలేసింది అనే రూమర్ కూడా వినిపించింది.

ఇప్పుడు మరోసారి విజయ్ రష్మిక ల డేటింగ్ వ్యవహారం చర్చకు దారి తీసింది. కారణం నిన్న రష్మిక బర్త్ డే. తనకి బర్త్ డే విషెస్ చెప్పినవాళ్లందరికి పేరు పేరునా థాంక్స్ చెబుతూ లాప్ టాప్ ముందు వేసుకుని కూర్చున్న రష్మిక.. ఏ ఇంట్లో అయితే ఉందొ.. అదే ఇంట్లో విజయ్ దేవరకొండ కూడా కొద్దిసేపటికే కనిపించడంతో వీరిద్దరూ కలిసే ఉంటున్నారనే న్యూస్ మరోసారి హైలెట్ అయ్యింది. 

అంతేకాకుండా రష్మిక బర్త్ డే కి విజయ్ దేవరకొండ రింగ్ కూడా తొడిగాడు, త్వరలోనే వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం లేకపోలేదంటూ ప్రచారం షురూ అయ్యింది. ఇక రష్మిక నిన్న విజయ్ దేవరకొండ ఇంటి నుండే వెంకీ కుడుముల-నితిన్ మూవీ సెట్స్ లో బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంది అనే టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. 

Is Rashmika dating Vijay Deverakonda?:

Rashmika Mandanna Reacts To Dating Rumours With Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ