Advertisementt

ఫ్యామిలీతో ఉపాసన సీమంతం వేడుక

Wed 05th Apr 2023 03:15 PM
upasana,ram charan  ఫ్యామిలీతో ఉపాసన సీమంతం వేడుక
Upasana shared a glimpse of the celebrations on her Instagram ఫ్యామిలీతో ఉపాసన సీమంతం వేడుక
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసనలు తల్లితండ్రులు కాబోతున్న మధురమైన క్షణాలను దుబాయ్ లో ఆస్వాదిస్తున్నారు. రీసెంట్ గానే చరణ్-ఉప్సి జంట దుబాయ్ వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్స్ తో, ఉపాసన సిస్టర్స్ తో పార్టీలు, ఎంజోయ్మేంట్ మాత్రమే కాదు.. ఫ్రెండ్స్, సిస్టర్స్ అంతా ఉపాసనకు బేబీ షవర్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈవేడుకల్లో రామ్ చరణ్ మరియు ఫ్రెండ్స్ మాత్రమే పాల్గొన్నారనుకున్నారు. కానీ ఉపాసన అమ్మమ్మ, నాన్నమ్మ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ లో సందడి చేసారు. 

ఉపాసన వైట్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరిసిపోతూ భర్త చరణ్ ని హాగ్ చేసుకున్న పిక్స్, ఆనందంతో చరణ్ తో చట్టాపట్టాలేసుకుని బీచ్ లో తిరుగుతున్న పిక్స్, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన ముసిరిసిపోతూ సీమంతం వేడుకలో కనిపించిన ఉపాసన పిక్స్ అన్ని వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ పిక్స్ తో పాటుగా.. మీ అందరి ప్రేమకి కృతఙ్ఞతలు, నా లైఫ్ లో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన డార్లింగ్ సిస్టర్స్ కి ధన్యవాదాలు అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

చరణ్-ఉపాసన వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతూ కనిపించారు. వారు తల్లితండ్రులుగా మారబోతున్న క్షణాలని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో అనేది ఆ పిక్స్ చూస్తే అర్ధమవుతుంది.

Upasana shared a glimpse of the celebrations on her Instagram:

 Upasana shares glimpse of baby shower

Tags:   UPASANA, RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ