Advertisementt

గెట్ రెడీ ఫర్ పుష్ప 2 అప్ డేట్

Tue 04th Apr 2023 07:31 PM
pushpa the rule  గెట్ రెడీ ఫర్ పుష్ప 2 అప్ డేట్
Is it time for Pushpa update? గెట్ రెడీ ఫర్ పుష్ప 2 అప్ డేట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుట్టిన రోజు వచ్చేస్తుంది.. అల్లు ఫాన్స్ అలెర్ట్ అవుతున్నారు. ఆ రోజు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఆయన బర్త్ డే కి ఏ అప్ డేట్ రాబోతుందో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8 వచ్చేసింది.. పుష్ప టీం ఎప్పుడో అప్ డేట్ రోలింగ్ అంటూ ఊరించారు.. కానీ ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా కామ్ గా ఉండడం వారిని టెన్షన్ గురి చేస్తుంది. అందుకే అభిమానులని కూల్ చేసేందుకు పుష్ప మేకర్స్ రంగం సిద్ధం చేసేసారు. రేపు అంటే ఏప్రిల్ 5 న పుష్ప అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు.

రేపు ఉదయం 11.07 నిమిషాలకి పుష్ప ద రూల్ నుండి అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది. అది అల్లు అర్జున్ బర్త్ డే కి సంబందించిన పుష్ప గ్లిమ్ప్స్ రివీల్ చెయ్యబోయే తేదీ అండ్ టైమ్ ని లాక్ చేసి ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 7 సాయంత్రమే అల్లు ఫాన్స్ కి ట్రీట్ ఇస్తారా.. లేదంటే ఏప్రిల్ 8 న ఆయన బర్త్ డే స్పెషల్ గా ట్రీట్ ఇస్తున్నారా అనేది రేపు ఉదయం చెప్పబోతున్నారు. And it begins ❤️‍🔥❤️‍🔥 #PushpaTheRule Update tomorrow at 11:07 AM 🔥🔥 అంటారు ఇచ్చిన అప్ డేట్ తో అల్లు ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. 

అల్లు అర్జున్ పై స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్ చేయబోతున్నారనే న్యూస్ ఎప్పటినుండో వినిపిస్తుంది. దానిపై రేపు బుధవారం 11 గంటలకి క్లారిటీ వస్తుందన్నమాట. అన్నట్టు పుష్ప 2 రిలీజ్ డేట్ కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదండోయ్.

Is it time for Pushpa update?:

Pushpa The Rule update Tomorrow

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ