Advertisementt

NBK108 డిజిటల్ పార్ట్నర్ రివీల్డ్

Sun 02nd Apr 2023 10:43 AM
nbk108,amazon prime  NBK108 డిజిటల్ పార్ట్నర్ రివీల్డ్
NBK108 Digital Partner Revealed NBK108 డిజిటల్ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహ రెడ్డి ల సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చేస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పెర్ లుక్ లో బాలయ్య NBK108 లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్-శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రీలీల కేరెక్టర్ బాలయ్యకి కూతురుగానా? లేదంటే వన్ అఫ్ ద హీరోయినా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని దసరాకి రెడీ చేస్తున్న మేకర్స్. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

భారీ అంచనాలున్న NBK108 డిజిటల్ హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ ఓటిటి సంస్థలు NBK108 డిజిటల్ హక్కుల కోసం పోటీ పడగా.. అమెజాన్ ప్రైమ్ వారు ఈ హక్కులని 36 కోట్లకు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అఖండ, వీర సింహ రెడ్డిలని భారీ ధరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకోగా.. ఇప్పుడు NBK108 హక్కులని అమెజాన్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

NBK108 Digital Partner Revealed:

 NBK108 digital streaming rights sold to Amazon Prime

Tags:   NBK108, AMAZON PRIME
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ