Advertisementt

నాని దసరా 1st డే కలెక్షన్స్

Fri 31st Mar 2023 02:14 PM
dasara,nani  నాని దసరా 1st డే కలెక్షన్స్
Dasara 1st Day collections నాని దసరా 1st డే కలెక్షన్స్
Advertisement
Ads by CJ

హీరో నాని-కీర్తి సురేష్ కాంబోలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా శ్రీరామనవమి సందర్భంగా ఈ గురువారం విడుదలలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా దసరా నిలిచింది. మొదటి రోజు దసరాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టగా.. సినిమాకొచ్చిన టాక్ తో దసరా ఇప్పుడు రికార్డ్ కలెక్షన్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. నాని ధరణి కేరెక్టర్ లో ఇచ్చిన పెరఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా దసరా నిలిచిపోతుంది అంటున్నారు. నాని కెరీర్ బెస్ట్ గా చెబుతున్నారు. వెన్నెలగా కీర్తి సురేష్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ దసరాకి ప్లస్ పాయింట్స్ గా ఆడియన్స్ చెబుతున్నమాట. ఇక దసరా మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. దసరా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఏరియా         1st డే కలెక్షన్స్(కోట్లలో)

నిజాం                6.78 

సీడెడ్                2.36 

ఉత్తరాంధ్ర           1.42 

ఈస్ట్ గోదావరి       0.90 

వెస్ట్ గోదావరి        0.55 

గుంటూరు           1.22 

కృష్ణ                  0.64 

నెల్లూరు              0.35 

AP-TS టోటల్ : 14.22 కోట్లు (Rs 24.85 Cr Gross)

తమిళ్ అండ్ కర్ణాటక :  1.52 

ఇతర ప్రాంతాలు :        0.71 

నార్త్ ఇండియా :           0.35 

ఓవర్సీస్ :                   4.20 

టోటల్ వరల్డ్ వైడ్ : 21.00 కోట్లు  ( Rs 38.40 Cr Gross)

Dasara 1st Day collections:

Dasara 1st Day world wide collections

Tags:   DASARA, NANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ