Advertisementt

ఆయుధ పూజకి రెడీ అవుతున్న బాలయ్య

Fri 31st Mar 2023 01:22 PM
nbk 108,balakrishna  ఆయుధ పూజకి రెడీ అవుతున్న బాలయ్య
NBK 108 release confirmed Dussehra ఆయుధ పూజకి రెడీ అవుతున్న బాలయ్య
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ #NBK108. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని బాలయ్య లుక్ ని ఉగాది పండుగ స్పెషల్ గా రివీల్ చేసారు మేకర్స్, సింగిల్ కేరెక్టర్ లో మూడు వేరియేషన్స్ చూపించనున్న బాలయ్య కి సంబంధించి రెండు రకాల లుక్స్ వదిలి అభిమానులని సర్ ప్రైజ్ చేసారు. బాలకృష్ణ ఈ చిత్రంలో మిడిల్ ఏజ్ వ్యక్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా స్పెషల్ గా రెడీ అవ్వొచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ రోజు ఉడయమే.. 1.16 నిమిషాలకి సిద్ధం కండి... ఒస్తున్నం 😎 #NBK108 Update Loading @ 1:16 PM TODAY 🔥 అంటూ మేకర్స్ నందమూరి ఫాన్స్ ని ఊరించినట్లుగానే ఆ అప్ డేట్ వదిలారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా బాలయ్య-అనిల్ రావిపూడిల #NBK108 దసరా కి విడుదలకాబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. విజయ దశమి కి ఆయుధపూజ 🔥 This VIJAYADASHAMI make a way for the NATAMSIMHAM to conquer the evil forts😎 #NBK108 Title & Release Date Soon💥 అంటూ ట్వీట్ చేసారు.

దసరాకి #NBK108 ఆయుధ పూజా అంటూ డేట్ ఎనౌన్స్ చెయ్యకుండా సస్పెన్స్ లో పెట్టి త్వరలోనే టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాము అంటూ మేకర్స్ #NBK108 అప్ డేట్ ఇవ్వడంతో నందమూరి అభిమానులు సంబరాలు మొదలు పెట్టేసారు.

NBK 108 release confirmed Dussehra:

NBK108 Title & Release Date Soon

Tags:   NBK 108, BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ