Advertisementt

ఉపాసన ఒడిలో రామ్ చరణ్

Mon 27th Mar 2023 06:14 PM
ram charan,upasanai   ఉపాసన ఒడిలో రామ్ చరణ్
Upasana gets sweet birthday wishes for hubby Ram Charan ఉపాసన ఒడిలో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఆయనకి సినీ, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన కొడుకుని ముద్దుపెట్టుకుంటున్న పిక్ షేర్ చేస్తూ Proud of you Nanna.. @AlwaysRamCharan Happy Birthday!! 🎉💐 అంటూ విష్ చేసారు. మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇలా అందరూ చరణ్ ని విష్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ హీరో ఎన్టీఆర్ హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ అంటూ విష్ చెయ్యగా.. మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ భర్తని క్యూట్ గా అన్ సీన్ పిక్స్ తో విష్ చేసింది.

భర్త తో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేస్తూ Happy Happy Birthday Bestie ❤️@AlwaysRamCharan అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలియజేసింది. దానితో పాటుగా చరణ్ తన ఒడిలో కూర్చున్న పిక్ ని షేర్ చెయ్యగా.. అది చూసిన మెగా ఫాన్స్ ఉపాసన ఒడిలో చరణ్ అన్న అంటూ మురిసిపోతున్నారు. రామ్ చరణ్ కి ఈ ఏడాది ఉపాసన బిడ్డతో పెద్ద గిఫ్ట్ రెడీ చేస్తుంది. త్వరలోనే చరణ్-ఉపాసనలు పేరెంట్స్ గా మారబోతున్నారు.

ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC15 నుండి మెగా ఫాన్స్ కి రెండు సర్ ప్రైజ్ లు అందాయి. అందులో ఒకటి RC15 టైటిల్ గేమ్ ఛేంజర్ కాగా.. రెండోది గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ లుక్. వాటితో మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Upasana gets sweet birthday wishes for hubby Ram Charan:

Ram Charan wife Upasanai shared a few unseen pictures to wish him a happy birthday

Tags:   RAM CHARAN, UPASANAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ