Advertisementt

అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం

Fri 24th Mar 2023 09:43 AM
ajith kumar,subramaniam  అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం
Ajith father P Subramaniam passes away అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణియన్(84) ఈరోజు చెన్నై లో తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రమణియన్ ఈరోజు చెన్నై లో మృతి చెందారు. ఈమధ్యనే అజిత్ తన భార్య శాలినితో కలిసి వెకేషన్స్ కి వెళ్లారు. తునివి విజయం తర్వాత విగ్నేష్ శివన్ తో చెయ్యాల్సిన AK62 ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

విగ్నేష్ శివన్ తో ఆగిపోయిన ప్రాజెక్ట్ కి లైకా ప్రొడక్షన్స్ వారు విగ్నేష్ ప్లేస్ లోకి స్టార్ డైరెక్టర్ ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. AK62 త్వరలోనే పట్టాలెక్కనున్న తరుణంలో అజిత్ తండ్రి మృతి చెందడం ఆయన అభిమానులని కలిచి వేసింది. అజిత్ తండ్రి మరణంతో కోలీవుడ్ సినీ వర్గాలు అజిత్ కుమార్ కు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Ajith father P Subramaniam passes away:

Ajith Kumar father Subramaniam passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ